హైదరాబాద్ బాంబు మహారాష్ట్రలో పేలింది

Javed Akhtar Fires On Asaduddin Owaisi

10:55 AM ON 17th March, 2016 By Mirchi Vilas

Javed Akhtar Fires On Asaduddin Owaisi

తన పీక మీద కత్తి పెట్టి బెదిరించినా ‘భారత్‌ మాతా కి జై’ అననని ఇటీవల ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించడం, ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండడం తెల్సిందే. ఈ నేపధ్యంలో ఎంఐఎం పార్టీ సభ్యుడు మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కి గురయ్యారు.

మెడపైన కత్తి పెట్టినా.. భారత్ మాతా కీ జై అనేది లేదు

అసదుద్దీన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేవైఎం

1/4 Pages

‘భారత్‌ మాతా కి జై’ అనకపోవడంతో  సస్పెన్షన్‌

    మహారాష్ట్ర శాసనసభ నుంచి ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్‌ పఠాన్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. ‘భారత్‌ మాతా కి జై’ అనేందుకు ఆయన తిరస్కరించడంతో వేటు వేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకు ఆయనపై సస్పెన్షన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

English summary

Rajya Sabha Member Javed Akhtar fires on MIM party leader Asaduddin Owaisi for his controversial words on that he did not says Bharata Mata Ki Jai.