తమిళ ప్రజల పాలిట అమ్మ... జయలలిత ప్రస్థానం!

Jayalalitha political carrier

01:02 PM ON 6th December, 2016 By Mirchi Vilas

Jayalalitha political carrier

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్థానంలోకి వెళ్తే, 68 ఏళ్ల జయలలిత రికార్డు స్థాయిలో ఆరుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి... పురచ్చి తలైవి(విప్లవనాయకురాలు)గా, అమ్మగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అవివాహితగానే ఆమె జీవితాన్ని గడిపారు. ఎన్నో సంచనాలకు మారు పేరైన తమిళనాడు సీఎం జయలలిత అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలుకా మేలుకోటేలో 1948 ఫిబ్రవరి 24న జన్మించారు.

1/6 Pages

జయలలిత తల్లి పేరు వేదవల్లి(సంధ్య). జయలలితకు ఆమె తల్లిదండ్రులు కోమలవల్లిగా నామకరణం చేశారు. ఆతర్వాత సినిమాల్లో జయలలితగా మారింది.

English summary

Jayalalitha political carrier