నిర్మాణ రంగంలో జయప్రదం

Jayapradas Uyire Uyire First Look Poster

09:43 AM ON 22nd February, 2016 By Mirchi Vilas

Jayapradas Uyire Uyire First Look Poster

తెలుగు చిత్రసీమలో మంచి నటిగా గుర్తింపు పొంది, బాలీవుడ్‌ చిత్రసీమలో కూడా తనదైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్న తెలుగు ఆడపడచు నటి జయప్రద ఇప్పుడు నిర్మాత గా అవతారం ఎత్తింది. హన్సిక, సిద్ధూలు ప్రధాన పాత్రలో ఆమె నిర్మాణ సారథ్యంలో ఓ తమిళ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘ఉయిరే.. ఉయిరే’ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. ఏ.ఆర్‌.రాజశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్ర బృందం అంటోంది. ..

English summary

Veteran star heroine Veteran Star Heroine Jayaprada had become famous by her roles and acting in film industry.Recently she become producer for the first time and she produced a Tamil movie named "Uyire Uyire".Hansika and Siddu acted as hero heroines in this movie and A.R.Raja Sekhar was the director of that movie.This movie first look poster was released by the movie unit.