స్టూడెంట్ బట్టలు విప్పి .. ఏం చేసారంటే

JDU Student Leader Caught By Beating A Student

11:05 AM ON 10th August, 2016 By Mirchi Vilas

JDU Student Leader Caught By Beating A Student

ఈమధ్య రాగింగ్ మాదిరిగా వికృత చేష్టలు విద్యాలయాల్లో రాజ్యమేలుతున్నాయి. తాజాగా బీహార్ లో ఆటవిక పాలన కొనసాగుతోందనడానికి సాక్ష్యమే ఈ ఫోటోలు! అధికార పార్టీ జేడీయూకు విద్యార్థి విభాగం నేత ఓ స్టూడెంట్ ని కిడ్నాప్ చేసి బట్టలు విప్పేసి చితక్కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన రెండు నెలల కిందట జరగ్గా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

జేడీయూ విద్యార్థి విభాగానికి చెందిన ప్రధాన కార్యదర్శి మనీశ్ మాలిక్, తన ఫ్రెండ్స్ తో శివం అనే స్టూడెంట్ ని కిడ్నాప్ చేశాడు. ఈ ఘటనపై అధికార జేడీయుపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు రూలింగ్ పార్టీకి చెందిన నేతలే ఇలా చేస్తే, సామాన్యుడి గతేమిటని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:భారతీయ జంటకు హనీమూన్ ఆనందం పంచిన సుష్మా!

ఇవి కూడా చదవండి:ఆగస్టు 15న ఐరాసలో రెహమాన్ కచేరీ

English summary

Bihar JDU government's JDU Youth Student Leader was caught red handedly by kidnapping and beating a student in a room. Now this video was leaked and opposition party MLA's fired on JDU government.