పెళ్ళి కాకుండానే తల్లిని అవుతా!

Jennifer Lawrence, Chris Martin Split for Second Time

10:42 AM ON 18th November, 2015 By Mirchi Vilas

Jennifer Lawrence, Chris Martin Split for Second Time

ప్రముఖ హాలీవుడ్‌ నటి జెన్నీఫర్‌ లారెన్స్‌ గాయకుడు క్రిస్స్‌ మార్టిన్‌తో సహజీవనం చేస్తుంది. క్రిస్స్‌ ఈ ఏడాది తన భార్యతో విడాకులు తీసుకున్నారు. మీరిద్దరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారని జెన్నీఫర్‌ని అడుగగా పిల్లల్ని కోరుకుంటున్నా కానీ పెళ్ళి చేసుకోవాలని ఉద్దేశ్యం లేదు. పెళ్ళి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు పెళ్ళి చేసుకునే అవసరం లేదు. కానీ కచ్ఛితంగా తల్లిని మాత్రం కావాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చిందీ సుందరాంగి.

English summary

Is Jennifer Lawrence about to be a mom to a little boy or girl? Speculation is rampant.