బాయ్ ఫ్రెండ్ తో శ్రీదేవి కూతురు రొమాన్స్(ఫోటోలు)

Jhanvi Kapoor romance with boyfriend

12:18 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Jhanvi Kapoor romance with boyfriend

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఝాన్వీ కపూర్ గురించి గత కొంత కాలంగా హాట్ హాట్ గా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఆమె త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుండటంతో మీడియా ఫోకస్ ఆమెపై కాస్త ఎక్కువగానే పెట్టింది. మరోవైపు ఝాన్వీ కపూర్ సోషల్ మీడియా ద్వారా తన ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ త్వరలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్న జాన్వీ యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటుంది. అంతే కాదు ఝాన్వీకి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. గతంలో తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను ఝాన్వీ అభిమానులకు షేర్ చేసింది.

అయితే ఈసారి వీరిద్దరూ ఓ పార్టీలో ముద్దుల్లో మునిగి తేలుతున్న ఫోటోలు బయటకు లీక్ అయ్యాయి. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.సినిమా స్టార్లు తమ పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తారని తెలుసుగానీ.. మరీ ఇంత ఫ్రీడమా? అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. రేపు సినిమాల్లోకి వచ్చాక ఇలాంటివి ఎలాగూ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి లవ్ ఎఫైర్ల వల్ల రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ వస్తుంది కాబోలూ అంటూ మరికొందరు కామెంట్లు పెట్టేస్తున్నారు. ఝాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్ కూడా ఓ రేంజిలో ఉంది. అతడు ఏదో ఆషామాషీ సాధారణ కుటుంబానికి చెందిన వాడు కాదు ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా, పొలిటికల్ బ్యాగ్రౌండ్ పరంగా బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాడే.

ఫోటోలను కింద స్లైడ్ షోలో చూడవచ్చు..

1/10 Pages

English summary

Jhanvi Kapoor romance with boyfriend