తోడేలు రూపంలో ఉన్న ముగ్గురు న్యూడ్ లేడీస్(వీడియో)

Johannes Stotter amazing wolf painting by three girls

11:48 AM ON 14th June, 2016 By Mirchi Vilas

Johannes Stotter amazing wolf painting by three girls

ఇక్కడ కనిపించే తోడేలును చూసి అదేదో ఆర్టిస్ట్ గీసిన అందమైన బొమ్మ అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. అది ఓ ఆర్టిస్ట్ సృజనాత్మకతకు నిదర్శనమే కానీ.. ఇది ఓ మామూలు బొమ్మ కాదు. తోడేలును జాగ్రత్తగా గమనిస్తే మీకు నగ్నంగా ఉన్న ముగ్గురు మహిళలు కనబడతారు. ఇదంతా బాడీ పెయింటింగ్ మహిమ. ఇటలీకి చెందిన బాడీ పెయింటర్ జోహెన్నస్ స్టోటర్ అనే కళాకారుడి సృజనకు ప్రతీక ఇది. దీని కోసం ఆయన దాదాపు ఎనిమిది గంటలపాటు శ్రమించాడు. ఇలాంటి విచిత్రమైన బాడీపెయింట్స్ ను వేయడంలో అతను ఎక్స్ పెర్ట్. ఈ వీడియో ఇప్పుడు ఇంటెర్నెట్ లో వైరల్గా ట్రెండ్ అవుతోంది. దీన్ని ఇంటర్నెట్ లో పెట్టిన కొద్ది నిమిషాల్లోనే దీనిని నాలుగు లక్షల మంది వీక్షించారు. మరి మీరు ఓ లుక్కెయ్యండి.

English summary

Johannes Stotter amazing wolf painting by three girls