పవన్ అందమైన ఆదర్శ నీయుడన్న మహిళా జర్నలిస్ట్

Journalist Anupama Chopra Praises Pawan Kalyan

09:53 AM ON 9th March, 2016 By Mirchi Vilas

Journalist Anupama Chopra Praises Pawan Kalyan

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ని సినీ హీరోలు , అభిమానులే కాదు, మిగతావాళ్ళు పొగిడేస్తున్నారు. తాజాగా రచయిత, జర్నలిస్టు అనుపమ చోప్రా, ఆదర్శనీయమైన వ్యక్తని పవన్ ని పొగిడేసింది. ఫిల్మ్‌ కాంపానియన్‌ కోసం పవన్‌ కల్యాణ్‌ను ఇంటర్వ్యూ చేయడానికి అనుపమ హైదరాబాద్‌ వచ్చి, ఇంటర్యూ చేసిన అనంతరం పవన్ తో దిగిన ఒక ఫొటోను ఆమె ట్విట్టర్‌ ఖాతా ద్వారా పంచుకుంది. పవర్‌స్టార్‌పై తన అభిప్రాయాన్ని ట్వీట్‌ చేస్తూ, పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడడం చక్కటి అనుభూతిని కలిగించిందని పేర్కొంటూ,' ఆయన అందమైన, ఆదర్శనీయమైన వ్యక్తి' అని కొనియాడింది.

English summary

Popular Indian Journalist Anupama Chopra recently interviewed Power Star Pawan Kalyan on Film Companion.She says that Pawan kalyan was good ideal person and very good human being.She posted a photo on twitter with Pawan Kalyan.