ఎన్టీఆర్ సంచలన నిర్ణయం

Junior NTR Fixed Not Tell Senior NTR Dialogues

01:17 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Junior NTR Fixed Not Tell Senior NTR Dialogues

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో జనత గ్యారజ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాకుల్ ప్రీత్ సింగ్ , నిత్యామీనన్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తన డాన్సులు , ఫైట్ లు, భారి డైలాగ్ల తో ప్రేక్షకులను అలరింస్తాడు ఎన్టీఆర్ . ఇక లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు చెప్పిన డైలాగ్ లను జూనియర్ ఎన్టీఆర్ చెబుతుంటే ప్రేక్షకుల నుండి వచ్చే స్పందనే వేరు.

స్టూడెంట్‌తో లేచిపోయిన టీచర్

కాజల్‌ను న్యూడ్‌గా కావాలన్న నిర్మాత

తెలుగు టీవీ యాంకర్‌ నిరోషా హత్య? ఆత్మహత్య?

స్టూడెంట్‌తో లేచిపోయిన టీచర్

టీచర్ కు కడుపు చేసిన విద్యార్ధి

సెన్సార్‌ బోర్డు రిజెక్ట్‌ చేసిన అడల్ట్‌ సినిమాలు

ఇక అసలు విషయానికి వస్తే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే ఇక పై తన సినీమాలలో సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ల ను వాడడట , ఈ విశ్యనాన్ని స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ నే చెప్పడం కొస మెరుపు. ఇంతకు ముందు ఎన్టీఆర్ హీరో గా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన "రామయ్యా వస్తావయ్యా" సినిమా షూటింగ్ సందర్భంగా ఒక సీన్ లో సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ను పెడదామని హరీష్ శంకర్ అడిగాడట. దీంతో సరే అన్న జూనియర్ ఎన్టీఆర్ తన తాతయ్య డైలాగ్ ను చెప్పడానికి ప్రయత్నించాదట , కానీ ఎంత ప్రయత్నం చేసినా సీనియర్ ఎన్టీఆర్ లాగా ఆ డైలాగ్ ను చెప్పలేకపోవడంతో ఇంకా ఎప్పటికి సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ లను తన సినిమాలలో చెప్పకూడదని ఫిక్స్ అయ్యాడట . సీనియర్ ఎన్టీఆర్ లాగా చెప్పడం అంత ఈజీ కాదని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఆర్ వెల్లడించాడు.

English summary

Tollywood Young Tiger Junior NTR fixed that no use Senior NTR dialogues in his films.He made this decision because of in Ramayya Vasthavayya Movie he unable to tell senior NTR dialogue.Presently he was acting in Janata Garage movie under the direction of Koratala Shiva.