పబ్లిక్ లోనే శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పాప్ సింగర్!

Justin Bieber romance in public with Sofia Richie

02:46 PM ON 30th August, 2016 By Mirchi Vilas

Justin Bieber romance in public with Sofia Richie

శృంగారం.. ఇది నాలుగు గోడల మధ్య చేసుకునేది. కానీ ప్రస్తుత కాలంలో ఈ వ్యవహారం రోడ్డెక్కుతుంది. జంతువులు సైతం సిగ్గుపడేలా ప్రస్తుత మనుషులు ప్రవర్తిస్తున్నారు. దీనికి సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం అతీతం కాకుండా పోయింది. దానికి దీటుగా తాజాగా ఒక పాప్ సింగర్ పబ్లిక్ లోనే శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే.. పదమూడేళ్ల వయసులోనే పాప్ సింగర్ గా ప్రపంచానికి పరిచయమై, సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన జస్టిన్ బైబర్ రోజుకో వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు.

1/6 Pages

విలాసవంతమైన లైఫ్ కు అలవాటుపడిన బైబర్ ఈ సంఘటనతో అభిమానులందరి చేత ఛీ కొట్టించుకుంటున్నాడు. పట్టపగలు పబ్లిక్ లో తన తాజా గర్ల్ ఫ్రెండ్ సోఫియా రిచీతో శృంగారం చేస్తున్న ఫోటోలను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒంటిమీద నూలుపోగు లేకుండా ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులివ్వడంపై అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

English summary

Justin Bieber romance in public with Sofia Richie. Popular pop singer Justin Bieber sex in public with his new girlfriend Sofia Richie.