‘కాబిల్’ శాటిలైట్ రైట్స్ 45 కోట్లట!

Kaabil Satellite Rights Sold For 45 Crores

10:35 AM ON 6th May, 2016 By Mirchi Vilas

Kaabil Satellite Rights Sold For 45 Crores

బాలీవుడ్ హీరో హృతిక్‌రోషన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘కాబిల్’కి సంబంధించి ఫస్ట్‌లుక్‌ని సోషల్ మీడియా ద్వారా ఈ హీరో రిలీజ్ చేశాడు. హృతిక్- యామీ‌గౌతమ్ జంటగా నటిస్తున్న సంజయ్ గుప్తా డైరెక్టర్. రాకేష్ రోషన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ రోషన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వున్నాడు. జులై నాటికి షూటింగ్‌ను పూర్తి చేయాలన్నది డైరెక్టర్ ఆలోచన. వచ్చే ఏడాది జనవరి 26న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట . ఫస్ట్‌లుక్‌ను పోస్ట్ చేస్తూ..నన్ను చూస్తున్న లక్షల కళ్లు నాకు చూపు లేకుండా చేశాయి.నిజానికి నేను అన్నీ చూస్తున్నాను, మైండ్‌లోవున్న కన్ను అన్నీ చూస్తూనే వుంటాయని ట్వీట్ చేశాడు. ఇందులో రోనిట్ రాయ్, రోహిట్ రాయ్ బ్రదర్స్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఫస్ట్‌లుక్‌తో ‘కాబిల్’పై అంచనాలు రెట్టింపయ్యాయి ఈ ఫిల్మ్ శాటిలైట్ రైట్స్‌ని స్టార్ గోల్డ్ ఛానెల్ 45 కోట్లకు దక్కించుకున్నట్లు బాలీవుడ్ ఇన్‌సైడ్ లో వినిపిస్తోంది. గతంలో బాలీవుడ్‌ సినిమాలు ఈ రేంజ్‌లో వెళ్లాయి. కాకపోతే షూటింగ్ దశలోనే ఇలా అమ్ముడుపోవడం ఇదే తొలిసారి అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: మహేష్ తో అలియా భట్ కి వర్కౌట్ అయింది

ఇవి కూడా చదవండి: వావ్..శృతి పెళ్లి చేసుకుందా..?

ఇవి కూడా చదవండి: 40 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చెయ్యలేదని కన్నతల్లిని చంపేసాడు

English summary

Bollywood Action Hero Hrithik Roshan was presently acting in a movie named "Kaabil" under the direction of Sanjay Gupta. This movie was producing by Rakesh Roshan and Yami Gautam was acting as heroine in the movie. This movie was going to be released on 2017 January 26th.