కబాలీ కి అరుదైన రికార్డు

Kabali in Le Grand Rex Theater Paris

11:40 AM ON 9th July, 2016 By Mirchi Vilas

Kabali in Le Grand Rex Theater Paris

గ్యాప్ తరువాత సూపర్ స్టార్ రజనీ కాంత్ ఫిల్మ్ రిలీజ్ అవుతున్న కబాలి గురించి మాంచి ఆంచనాలున్నాయి. త్వరలో థియేటర్స్ కు వచ్చేందుకు రెడీగావున్న కబాలి చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. దీనికితోడు ఈ సినిమా గురించి రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. రజనీ కబాలి మూవీని ప్యారిస్ లోని రెక్స్ థియేటర్ లో ఎగ్జిబిట్ చేయనున్నట్టు టాక్. రజనీ సినిమా మాజాకా అంటారు కదా. అది నిజమేనని తాజాగా ఈ సంఘటన రుజువుచేస్తోంది.

ఈ థియేటర్ లో ఏకంగా ఒకేసారి 2,800 మంది చూడొచ్చు. అత్యంతాధునికమైన సౌండ్ సిస్టమ్ రెక్స్ థియేటర్ స్పెషాలిటీ! మరో విషయం ఏమిటంటే ప్యారిస్ రెక్స్ థియేటర్ లో ప్రదర్శించనున్న తొలి తెలుగు సినిమా రికార్డ్ ను కబాలి సొంతం చేసుకోనుంది. ఇక .ఫస్ట్ డే టిక్కెట్లు ఆల్రెడీ అయిపోయినట్టు న్యూస్ వస్తోంది. మరి అభిమానులకు వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. అందుకే దటీజ్ రజనీ అంటున్నారు.

ఇది కూడా చూడండి: కోడిగుడ్డుతో..3 రోజుల్లో 3 కిలోలు తగ్గండి

ఇది కూడా చూడండి: మీ మనస్తత్వం ఏంటో మీరు పుట్టిన నెలతో తెలుసుకోవచ్చు

ఇది కూడా చూడండి: దెయ్యాలను గుర్తించడం ఎలా ?

English summary

Rajini kanth latest film kabali owns the first telugu movie record exhibited in Le Grand Rex Theater Paris.