కబాలి చివరి షెడ్యూల్ మలేషియాలో ...    

Kabali Last Schedule In Malaysia

05:13 PM ON 8th February, 2016 By Mirchi Vilas

Kabali Last Schedule In Malaysia

సౌత్ ఇండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కబాలి చిత్రీకరణ దాదాపు పూర్తికావస్తోంది. ఇక ఈ సినిమా చిత్రీకరణలో చివరి షెడ్యూల్‌ మలేషియాలో చిత్రీ కరించ నున్నారు. ఈ విషయాన్ని నాయిక రాధిక ఆప్టే తన ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ చిత్రానికి పారంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మలేషియాలో దాదాపు మూడు వారాల పాటు ఈ చిత్రీకరణ జరుగనున్నట్లు తెలుస్తోంది.

Malaysia #kabali Last schedule!

English summary

South Super Star Rajinikanth's upcoming film Kabali last schedule of shooting was going to be done shoot in Malaysia.This was said by heroine Radhika Apte by her twitter account.