కబాలీ కి విమాన ప్రచారం

Kabali Movie Promotional Posters On Airplanes

10:32 AM ON 30th June, 2016 By Mirchi Vilas

Kabali Movie Promotional Posters On Airplanes

ఇదేమిటి అంటే అదే కదా సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్..రజనీ తాజా చిత్రం కబాలీ రిలీజ్ దగ్గర పడుతోంది. దీంతో ఈ మూవీ మానియా ఊపందుకుంది. ప్రమోషన్ వెరైటీ గా స్టార్ట్ అయింది. ఎయిర్ ఏషియా విమానాల మీద కబాలీ పోస్టర్లు దర్శన మిస్తున్నాయి. రెండు డొమెస్టిక్ ఫ్లైట్స్ తో బాటు మరో రెండు అంతర్జాతీయ విమానాల మీద ఈ సినిమా పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.

చెన్నైలో తమిళ తంబీ ల వినూత్న ఆలోచన ఇది. గతంలో ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఒక్క సినిమాకు మాత్రమే ఈ తరహా ప్రచారం లభించింది. ఎయిర్ న్యూజిలాండ్ విమాన సంస్థ ది హాబిట్ మూవీకి ఇలా ప్రచారం చేసి రికార్దుకెక్కితే ఇప్పుడు కబాలీ అలంటి ప్రమోషన్ కు నోచుకుంది. రజనీ యా మజాకా.

ఇవి కూడా చదవండి:లీకైన 'కత్తిలాంటోడు' డైలాగ్స్

ఇవి కూడా చదవండి:అమెరికాలో దిమ్మతిరిగే 'జంటిల్ మెన్' వసూళ్లు

English summary

Super Star Rajinikanth was presently acted in a film called "Kabali" and this movie got good craze in the film lovers and now the film unit was started promotion of the movie in a different way that this movie posters was printed on Air Planes. This was the first Indian film and Second International film to do promotion like this.