'కబాలి' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Kabali movie review and rating

11:14 AM ON 22nd July, 2016 By Mirchi Vilas

Kabali movie review and rating

'కొచ్చాడియన్', 'లింగ' వంటి ప్లాప్ చిత్రాలు తరువాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'కబాలి'. పా. రంజిత్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రజనీకాంత్ ఒక రిటైర్డ్ డాన్ గా కనిపించనున్నారు. మొత్తం మూడు వయసుల పాత్రల్లో రజనీకాంత్ ఇందులో కనువిందు చెయ్యనున్నారు. పూర్తి స్టైలిష్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం పై భారీ అంచనాలే వున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన టీజర్లు, పాటలు ఈ చిత్రం పై భారీ అంచనాలే కలిగేలా చేశాయి. చాలా వాయిదాల తరువాత ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకుందో లేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

Reviewer
Review Date
Movie Name Kabali Telugu Movie Review and Rating
Author Rating 4/ 5 stars
1/6 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: పా. రంజిత్ కుమార్

నిర్మాణం: వి క్రియేషన్స్

తారాగణం: రజనీకాంత్, విన్స్టన్ చావో, రాధికా ఆప్టే, ధన్సిక తదితరులు 

కధ: పా. రంజిత్ కుమార్ 

నిర్మాత: కలైపులి ఎస్. థాను

సంగీతం: సంతోష్ నారాయణన్

సినిమా నిడివి: 152 నిముషాలు 

సెన్సార్ రిపోర్ట్: 'U' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 22-07-2016

English summary

Kabali movie review and rating