'కబాలి' కొత్త పోస్టర్

Kabali New Poster

12:25 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Kabali New Poster

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం ‘కబాలి’ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న నేపధ్యంలో ఈ సినిమా సరికొత్త పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రజనీ డిఫరెంట్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్‌ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది.

ఈ చిత్రంలో రజనీకాంత్‌ భార్యగా రాధికా ఆప్టే నటిస్తోంది. పారంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. జాన్‌ విజయ్‌, ధాన్సిక, దినేష రవి, కిషోర్‌ కుమార్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

శ్రీమంతుడిని ఆదర్శంగా తీసుకున్న ప్రకాష్ రాజ్

ఊపిరి పై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్

కోహ్లీకి పూనమ్ హాట్ గిఫ్ట్

English summary

Super Star Rajinikanth's Upcoming film was Kabali and the new poster of Kabali movie has been released by the movie unit.Rajinikanth look quite aggressive in the poster.