ఫిబ్రవరి లో 'కబాలి' పూర్తి

Kabali shooting completes in februrary

09:42 AM ON 26th January, 2016 By Mirchi Vilas

Kabali shooting completes in februrary

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం కబాలి, రోబో 2.0 సినిమాలతో బిజీగా ఉన్నారు. రెండు సినిమాలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా రజనీ డేట్స్‌ ను సర్దుబాటు చేసుకుంటున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 28న 'కబాలి' ఘాటింగ్‌ ముగించేందుకు సినిమా యూనిట్‌ ప్రణాళికలు సిద్దం చేస్తోందని తెలుస్తోంది. ఆ తరవాత సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల పై సినిమా యూనిట్‌ దృష్టి పెట్టనున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా కబాలి అనే పేరుతోనే అనువదించబడుతుంది. ఈ సినిమాని మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

రజనీకాంత్‌ మరియు రాదికా ఆప్టే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎ. దినేష్‌ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

English summary

Kabali shooting going to complete in februrary last week. Super Star RajiniKanth and Radhika Apte was pairing in this movie. Ranjith Kumar was directing this movie.