నాలుగో పెళ్ళి చేసుకున్న బాలీవుడ్‌ హీరో

Kabhir Bedi Fourth Marriage

12:38 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Kabhir Bedi Fourth Marriage

బాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడి నాలుగో పెళ్ళి చేసుకున్నాడు. తన స్నేహితురాలు దుసాంజ్‌ పర్వీన్‌ను వివాహం చేసుకున్నాడు. దాదాపుగా పదేళ్ళనుండి పర్వీన్‌తో కబీర్‌ బేడి సహజీవనం చేస్తున్నారు. ఈ శుక్రవారం పర్వీన్‌ను వివాహమాడగా బందు మిత్రులందరూ ఈ వేడుకకు విచ్చేశారు. కబీర్‌కు 70 ఏళ్ళు, పర్వీన్‌ కు 42 ఏళ్ళు. తన 70 వ పుట్టినరోజుకు ఒకరోజు ముందు పర్వీన్‌ ను వివాహం చేసుకున్నాడు. తన పుట్టిన రోజును శనివారం బంధుమిత్రుల సమక్షంలో జరుపుకున్నాడు. గతంలో ప్రతిమా బేడీ, సుసాన్‌ హంఫ్రీస్‌, నిక్కీ బేడీలను ఈయన పెళ్ళి చేసుకున్నాడు. కానీ అవన్నీ విడాకులతో ముగించాడు. కాగా పర్వీన్‌ ను అయన నాలుగో వివాహం చేసుకున్నాడు .

English summary

Bollywood Veteran Hero Kabhir Bedi marries for the fourth time at the age of 70. He married parwin as his fourth wife