కధనం ఆడియో వచ్చేసింది

Kadhanam Audio Release Event

10:08 AM ON 20th January, 2016 By Mirchi Vilas

Kadhanam Audio Release Event

రంజిత్‌, అర్చన జంటగా సాయికిరణ్‌ ముక్కామల దర్శకత్వంలో రూపొందిన 'కథనం' చిత్ర ఆడియోను మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ చిత్రానికి సాబు వర్గీన్‌ సంగీతాన్ని సమకూర్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్‌, కోదండ రామిరెడ్డి, ప్రముఖ సినీ రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, తనికెళ్ల భరణి తదితరులు హాజరయ్యారు.

English summary

The Movie Kadhanam Audio was released yesterday.In this movie Ranjith acted as hero and Archana acted as heroine.