టాప్ హీరోయిన్లను భయపెడుతున్న యంగ్ ఎమ్మెల్యే?!

Kajal Agarwal and Tamanna is afraiding from Catherine Tresa

02:22 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Kajal Agarwal and Tamanna is afraiding from Catherine Tresa

రాజకీయాలు - సినిమాలు ఒకదానికొకటి అవినాభావ సంబంధం వుంది. అందులో వాళ్ళు ఇందులోకి, ఇందులో వాళ్ళు అందులోకి వస్తున్నారు వెళుతున్నారు. కానీ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఓ యంగ్ ఎంఎల్ఏ ఇటీవల రంగప్రవేశం చేసింది. అందుకే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ తమన్నా- కాజల్ లను ఓ యంగ్ ఎమ్మెల్యే భయపెడుతున్నారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆ యంగ్ ఎమ్మెల్యే ఎవరని అనుకుంటున్నారా? వీళ్లని భయపెట్టడానికి కారణమేంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

1/3 Pages

సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ ల్లోనూ తీరిక లేకుండా దూసుకెళ్తున్న టాప్ హీరోయిన్స్ కాజల్ - తమన్నాలను రీసెంట్ గా 'సరైనోడు' మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చిన కేథరిన్ భయ పెడుతోందట. సరైనోడులో ఆమె చేసిన యంగ్ ఎమ్మెల్యే రోల్ ప్రేక్షకుల్ని బాగానే కట్టిపడేసింది. అప్పటినుంచి సినీ లవర్స్ ఈమెని యంగ్ ఎమ్మెల్యే అంటూ పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో చిరంజీవి పక్కన స్పెషల్ సాంగ్ చేస్తోంది కేథరిన్. స్టార్ హీరో మూవీ కావడం, దీనికితోడు సరైనోడు హిట్ కావడంతో రెమ్యునరేషన్ పెద్దగా ఈమె డిమాండ్ చేయలేదని టాక్.

English summary

Kajal Agarwal and Tamanna is afraiding from Catherine Tresa. Top heroines Kajal Agarwal and Tamanna afraiding from Catherine Tresa. Because she is doing item song in Khaidi No. 150 movie. And also she is beautiful than these two heroines.