బాలీవుడ్ లో రెచ్చిపోయిన కాజల్!!

Kajal Agarwal hot in bollywood

10:23 AM ON 1st February, 2016 By Mirchi Vilas

Kajal Agarwal hot in bollywood

'లక్ష్మీ కళ్యాణం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఆ తరువాత 'చందమామ' చిత్రంతో క్రేజీ హీరోయిన్ గా మారింది. కొద్ది కాలం టాప్ హీరోయిన్ గా చలామణి అయింది. అయితే ఇప్పుడు కాజల్ కి అవకాశాలు తగ్గాయి. ఎప్పుడూ శ్రుతిమించి నటించని కాజల్ ఇప్పుడు హాట్ హాట్ గా దర్శనమిస్తుంది. తెలుగు లో పవన్ కల్యాణ్ సరసన 'సర్దార్ గబ్బర్ సింగ్' లో తప్ప మరే సినిమా లోని నటించడం లేదు కాజల్. అయితే బాలీవుడ్ లో మాత్రం 'దో లఫ్జోం కీ కహానీ' అనే చిత్రంలో రణదీప్ హుడా సరసన నటిస్తుంది. అయితే బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలంటే కొంచెం హాట్ గా, సిగ్గుని పక్కనబెట్టి అందాలు ప్రదర్శించాలని అనుకుంటోంది హీరోయిన్ కాజల్ అగర్వాల్.

అందుకే ఈ చిత్రంలో హీరో రణదీప్ హుడాతో లిప్ లాక్ కి సై చెప్పింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ లో కాజల్ రణదీప్ కి లిప్ కిస్ ఇస్తూ కనిపించింది. దీపక్ తిజోరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వేలంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న విడుదలవుతుంది. ఈ చిత్రం ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

English summary

Kajal Agarwal gave hot cleavage in IIFA awards function. Now she is acting in Lafzon Ki Kahani hindi movie. In this she gave lip kiss to Ranadeep Hooda.