ఆ పోస్టర్ తో ఎంటరైంది

Kajal Agarwal Joins In Twitter

10:44 AM ON 5th May, 2016 By Mirchi Vilas

Kajal Agarwal Joins In Twitter

అవును,కాజల్ లీడింగ్ సౌతిండియా యాక్ట్రస్ కాజల్ అగర్వాల్ ట్విట్టర్ లోకీ ఎంటరైంది. సూపర్ స్టార్ మహేష్‌తో కలిసి ఆమె నటించిన ‘బ్రహ్మోత్సవం’ కొత్త పోస్టర్‌ను తన ఫస్ట్ ట్వీట్‌గా పోస్ట్ చేసింది. ఫేస్‌బుక్ కాజల్ పేజ్ ఫాలోయింగ్ ఏపాటిదో తెలిసిందే. దాదాపు 2 కోట్ల లైక్స్ సొంతం చేసుకున్న కాజల్, ట్విట్టర్ లో ఎంతమంది ఫాలోవర్స్ ని సొంతంచేసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:మహేష్ బాబు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

ఇవి కూడా చదవండి:అవార్డు సొమ్ము హాస్పిటల్ కిచ్చేసిన క్రిష్

English summary

One of the Top Heroine Kajal Agarwal joins into twitter yesterday with Brahmotsavam Poster. She was presently acting in "Brahmotsavam" movie along with Super Star Mahesh babu under the Direction of Director Srikanth Addala. She was also acting in Bollywood Movies as well.