ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న కాజల్(ఫోటోలు)

Kajal agarwal photoshoot for magazine

10:59 AM ON 21st November, 2016 By Mirchi Vilas

Kajal agarwal photoshoot for magazine

'చందమామ'తో ఆకట్టుకుని దాదాపు దశాబ్ధకాలం నుంచి వెండితెర మీద వెలిగిపోతోన్న కాజల్ అగర్వాల్ రూటే వేరు. అందుకే, ఎంతోమంది కొత్త హీరోయిన్లు అరంగేట్రం చేస్తున్నా ఈ చందమామ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి స్టార్ హీరోల సరసన ఆఫర్లు తగ్గినప్పటికీ, క్రేజీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటిస్తోంది. ఇప్పటికింకా పెళ్లి చేసుకునే ఆలోచనలో లేని కాజల్ తనలోని గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవడానికి ఈమధ్య హాట్ హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటోంది. ఇంతకుముందు ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్ కు సెక్సీగా రెడీ అయి వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇప్పుడు ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ కోసం హాట్ ఫోజులచ్చింది.

ఇవన్నీ చూస్తుంటే ఇప్పట్లో కాజల్ కు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామనే ఆలోచన ఉన్నట్టు లేదేమో అనిపించక మానదు. ఇక సినీ జనం కూడా రకరకాల హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ ఎద అందాలపై మీరూ ఓ లుక్ వెయ్యండి..

1/6 Pages

English summary

Kajal agarwal photoshoot for magazine