మూడు గంటలు పాటు ముద్దు పెట్టించుకున్న కాజల్

Kajal Agarwal practiced liplocks with Randeep Hooda

11:45 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Kajal Agarwal practiced liplocks with Randeep Hooda

'లక్ష్మీ కళ్యాణం' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఆ తరువాత 'చందమామ' చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో కాజల్ ఒక్కసారిగా స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. 2009లో ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర' చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటించింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో కాజల్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఆ తరువాత ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించింది కాజల్. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన కాజల్ ఎప్పుడు హద్దు దాటి అందాలు ప్రదర్శించలేదు.

ఇది కూడా చదవండి: రాజీవ్‌ కనకాల చెంప పగలగొట్టిన రష్మీ

దీనితో ఈ అమ్మడుకి ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'సర్దార్' సినిమాలో కాజల్ నటించింది. అది అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడుకి ఇంక మొత్తానికి అవకాశాలు తగ్గిపోయాయి. కాజల్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రంలో తప్ప తెలుగులో మరే సినిమాలోనూ నటించడం లేదు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇన్ని రోజులు అందాలు ఆరబోయ్యనందుకే అవకాశాలు రాలేదని గ్రహించిన కాజల్ ఇంక అందాల ఆరబోతతో రెచ్చిపోవాలని నిర్ణయించుకుంది. అందుకే ఈ అమ్మడు ఏకంగా ఒక హీరోతో మూడు గంటలు పాటు ముద్దులు పెట్టించుకుందట.

ఇది కూడా చదవండి: వెంకీ @75 - పూరితో ఘర్షణ -2

ఇంతకీ కాజల్ కి అంతల లిప్ లాక్ పెట్టింది ఏ హీరోనో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్దాం.. కాజల్ బాలీవుడ్ లో రణదీప్ తో 'దో లఫ్జోకి కహానీ' అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో కాజల్ ఒక అంధురాలిగా నటిస్తుంది. అయితే ఇందులో కాజల్ రందీప్ హుడాతో రొమాన్స్ సన్నివేశాల్లో విపరీతంగా రెచ్చిపోయిందట. అయితే సీన్స్ బాగా పండాలని వీరిద్దరూ మూడు గంటలు పాటు ముద్దు సన్నివేశాలు ప్రాక్టీసు చేసారట. ఇందులో కాజల్ అందాల ఆరబోత, రొమాంటిక్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని సమాచారం.

ఇది కూడా చదవండి: భారతదేశం నుండి అరిస్టాటిల్‌ ఈ ఐదింటిని తీసుకురమ్మన్నాడట ..

English summary

Kajal Agarwal practiced liplocks with Randeep Hooda. Kajal Agarwal praciced 3 hours liplock scenes with Randeep Hooda for Do Lafzon Ki Kahani movie.