పెళ్లి గురించి కాజల్ షాకింగ్ కామెంట్స్!

Kajal Agarwal shocking comments on marriage

12:58 PM ON 27th September, 2016 By Mirchi Vilas

Kajal Agarwal shocking comments on marriage

సినిమా హీరోయిన్ల పెళ్లి గురించి రకరకాల ఊహాగానాలు రావడం సహజం అయింది. అదే రీతిలో మొన్నామధ్య కాజల్ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనీ, చెల్లెలిని చూసి పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిందన్న వార్తలు బాగా హల్ చల్ చేశాయి. అయితే వాటన్నింటికీ కాజల్ చెక్ పెట్టేసింది. మరో రెండు సంవత్సరాల వరకూ తనని వదిలేయమనీ, ఆ తరువాతే పెళ్ళి చేసుకుంటాననీ తల్లిదండ్రులకి తేల్చి చెప్పేసిందట! అదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. అంతేకాదు, తన పెళ్ళి వార్తల ఊహాగానాలను నిలిపివేయమంటూ గాసిప్ప్ రాయుళ్ళకు పరోక్షంగా హెచ్చరిక చేసిందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఇప్పటికైనా గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పడుతుందా?

ఇది కూడా చదవండి: 300ఏళ్ళ క్రితం చనిపోయింది.. కానీ ఇప్పుడు కళ్ళు తెరిచింది(వీడియో)

ఇది కూడా చదవండి: యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోండిలా..

ఇది కూడా చదవండి: బలవంతంగా లింగమార్పిడి చేస్తున్న హిజ్రాలు.. 18ఏళ్ళ కుర్రాడి మర్మాంగాన్ని కోసి..

English summary

Kajal Agarwal shocking comments on marriage. Hot beauty Kajal Agarwal responds on marriage. She want to marry after 2 years.