రూట్ మార్చి షూటింగ్ లో రెచ్చిపోయిన కాజల్!

Kajal Agarwal very hot with Jeeva

05:35 PM ON 29th July, 2016 By Mirchi Vilas

Kajal Agarwal very hot with Jeeva

వరుస ప్లాప్స్ తో సతమవుతున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కాజల్ - జీవా జంటగా తమిళంలో రానున్న కొత్త సినిమా కావలై వేండమ్. స్టోరీ, ఇతర అంశాలు పక్కనబెడితే.. ఈ చిత్రానికి సంబంధించి హోటల్ లొకేషన్ లో కాజల్- జీవాపై కొన్ని సీన్స్ ని డైరెక్టర్ చిత్రీకరించాడు. స్విమ్మింగ్ పూల్ లో కాజల్ స్విమ్ చేస్తూ డ్యాన్స్ చేసే సన్నివేశం. షూటింగ్ అనుకున్న దానికంటే బాగా రావడంతో యూనిట్ ఫుల్ఖుషీ! అందుకు సంబంధించిన ఫోటోలుని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు నటీనటులు. ఈ ఫోటోలను చూసి వామ్మో.. అవకాశాలు లేక కాజల్ అందాల ఆరబోత పెంచేసిందని మాట్లాడుకుంటున్నారు.

గతంలో ఇలాంటి సీన్స్ చేయాలంటే రకరకాల కండీషన్స్ పెట్టే ఈ అమ్మడు, ఈ మూవీ విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని ఇన్ సైడ్ సమాచారం. అసలే టాలీవుడ్ లో స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ లేక విలవిలలాడుతున్న కాజల్ కు కావలై ఫిల్మ్ లైఫ్ ఇస్తుందేమో చూడాలి. మొత్తానికి కాజల్ తన రూట్ మార్చింది.

English summary

Kajal Agarwal very hot with Jeeva