లిప్ కిస్ తో కాజల్ ను షాక్ చేసిన హీరో

Kajal Aggarwal First Lips Kiss

10:07 AM ON 18th May, 2016 By Mirchi Vilas

Kajal Aggarwal First Lips Kiss

అమ్మో, కాజల్ ఎంత పని చేసింది. పొందికైన సినిమాలు చేస్తూ యూత్ కి గిలిగింతలు పెట్టే ఈ అమ్మడు గురించి ఓ ఇంటస్ర్టింగ్ న్యూస్ బయటకువచ్చింది. ఆమె నటించిన ‘దో లఫ్జోంకీ కహానీ’ లో లిప్‌లాక్ సన్నివేశం కుర్ర కారుకి హీటెక్కిస్తోంది. రణదీప్ హుడా- కాజల్ మధ్య కొన్ని సీన్స్‌‌లో కెమిస్ర్టీ వర్కవుట్ అయ్యిందని యూనిట్ అంటోంది . రీసెంట్‌గా ఈ ఫిల్మ్ షూటింగ్ మలేషియాలో జరిగింది. అప్పటికప్పుడు రణదీప్‌తో కాజల్ ముద్దు సీన్ వున్న వైనం బయటపడింది. ఈ సీన్ వున్నట్లు కాజల్‌కు తెలియనప్పటికీ చివరకు ఆమెని డైరెక్టర్ కన్విన్స్ చేయడంతో ఓకే చెప్పిందని టాక్.

ఇవి కూడా చదవండి:ఛ ఛ.. నడి వీధిలో... అది కానిచ్చేసారు(వీడియో)

స్ర్కిప్ట్ డిమాండ్ చేసిన మేరకే ఈ సీన్ వుందంటున్నాడు డైరెక్టర్ దీపక్ తిజోరి. సన్నివేశం ప్రకారం రణదీప్.. కాజల్‌ని లాక్కుని కిస్ చేసిన సందర్భంలో ఆమె షాక్‌కు గురైందట. సాధారణంగా లిప్‌లాక్‌కి నో చెప్పే కాజల్, ఈ మూవీలో మాత్రం ఓ రేంజ్‌లో దూకుడు ప్రదర్శించిందని అంటున్నారు. ఔట్‌ఫుట్ బాగా రావడంతో ఈ సీన్ తొలగించాలని డైరెక్టర్‌ని ఆమె రిక్వెస్ట్ చేసినట్టు టాక్ నడుస్తోంది. ఓ సౌత్ హీరోయిన్ బాలీవుడ్‌లో లిప్‌లాక్ సీన్‌లో నటించడం ఇదే ఫస్ట్ టైమ్ అని యూనిట్ అంటోంది. మరి టాలీవుడ్ లో కూడా ఇలా చేయమంటే ఈ అమ్మడు ఏం చేస్తుంది? అందుకేనేమో ఈ సీన్ తొలగించమంటోంది.

ఇవి కూడా చదవండి:మందు కొట్టాక అలా చేసారో ఇక అంతే!

ఇవి కూడా చదవండి:హీరో తనీష్ ఇంట్లో విషాదం

English summary

Heroine Kajal Agarwal was going to give entry in bollywood with the movie named "Do Lafzon Ki Kahani". Randeep Hooda was acted as hero in this movie and Kajal Agarwal acted in lip kiss scene for the first time in her movie career.