ఐటెం సాంగ్ లో డ్రెస్ రూల్ పెట్టిందా?

Kajal Aggarwal Special Item Song in Janatha Garage

11:14 AM ON 20th August, 2016 By Mirchi Vilas

Kajal Aggarwal Special Item Song in Janatha Garage

అసలు ఐటెం సాంగ్ పెట్టేదే అందాల దారబోత కోసం.. మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని కాసుల వర్షం కురిపించుకోవడం కోసం.. అలాంటప్పుడు మళ్ళీ అందులో ఈ రూల్స్ ఏంటో అంటూ ముద్దుగుమ్మ కాజల్ తాజా రూల్స్ పై రూమర్స్ షికారుచేస్తున్నాయి. అది అర్ధరాత్రి.. పంజాబీ డాబా.. అందరూ తింటూ బిజీగా ఉన్నారు.. కాని ఎన్టీఆర్ అండ్ బ్రహ్మాజీ మాత్రం ఏదో పనిలో బిజీగా ఉన్నారు. ఆ సమయంలో అక్కడకు ఒక కత్తిలాంటి పోరీ వచ్చింది. నేను పక్కా లోకల్ అంటూ చిందేయడం మొదలెట్టింది. కట్ చేస్తే.. 'జనతా గ్యారేజ్' సినిమా కోసం రామానాయుడు స్టూడియోస్ లో నైట్ ఎఫెక్ట్ లో షూట్ చేయబడుతోన్న ఐటెం సాంగ్ కోసం అని తేలిపోయింది.

ఈ పాటలో సెక్సీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన అందాలను ఆరబోయడానికి ఏకంగా కోటీ వసూలు చేసి డీల్ కుదుర్చుకుందని ఆల్రెడీ వార్తలు వచ్చాయి కూడా. అయితే షూటింగ్ చేసే సమయం దగ్గరకు వచ్చేసరికి అమ్మడు ఒక కొత్త రూల్ పెట్టిందట. తను చేసే ఏ పాటలోనైనా కూడా కేవలం నాలుగు డ్రస్ చేంజ్ లకు మాత్రమే అవకాశం ఉందని.. పైగా ఆ డ్రస్సులో కేవలం ఒక్క ఔట్ ఫిట్ లో మాత్రమే నడుం అందాలను నాభి సోయగాలను ప్రదర్శిస్తానని తెగేసి చెప్పేసిందట. గతంలో పవన్ కళ్యాణ్ సర్దార్ సినిమా కోసం కూడా ఫారిన్ లో తీసిన రెండు పాటలకు ఇదే రూల్ ఎప్లయ్ చేశా అంటోందట. ఎనిమిది డ్రస్ చేంజులు ఉంటే, అందులో రెండు మాత్రం నడుం చూపిస్తూ హాటుగా ఉంటాయని, ఇక్కడ కూడా సేమ్ అదే రూల్ పాటించాల్సిందే అంటోందట.

ఇది కూడా చుడండి: సింధు.. నేను నీ ఫ్యాన్‌ని అయిపోయానంటున్న రజినీకాంత్

ఇది కూడా చుడండి: పవర్ స్టార్ కొడుకు వచ్చేస్తున్నాడు ...

ఇది కూడా చుడండి: ఆడవాళ్లు ఇంట్లోనే ఉండి చేసే బెస్ట్ హోమ్ జాబ్స్ ఇవే!

English summary

Tollywood Beauty Kajal Aggarwal doing item song in NTR Janatha-Garage Movie.