కళ్యాణ్ రామ్ ఇజం ఇలా ఉంటుందా!

Kalyan Ram Ijam movie first look

11:40 AM ON 5th July, 2016 By Mirchi Vilas

Kalyan Ram Ijam movie first look

మనం ఎన్నో ఇజాలు వింటున్నాం. కమ్యూనిజం, సోషలిజం.. ఇలా ఎన్నో ఇజాలు వున్నాయి సరే. మరి నందమూరి కళ్యాణ్ రామ్ ఇజం ఏమిటి అనుకుంటున్నారా? ఇతను నటించే తాజా చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ ఇది. ఫస్ట్ లుక్ ని బట్టి విషయం చెప్పేయొచ్చని అంటారు కదా. మరి విభిన్న రీతిలో వున్న 'ఇజం' ఫస్ట్ లుక్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. నందమూరి కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైం పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా ఇజం ఈ మూవీ ఫస్ట్ లుక్ ని హీరో కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇజం ఫస్ట్ లుక్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని కామెంట్ పెట్టాడు.

English summary

Kalyan Ram Ijam movie first look