పూరీ డైరెక్షన్‌ లో కళ్యాణ్‌ రామ్‌

Kalyan Ram in Puri direction

11:11 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Kalyan Ram in Puri direction

స్పీడ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాధ్‌ ప్రస్తుతం ఒక స్టార్‌ ప్రొడ్యూసర్‌ తనయుడ్ని లాంచ్‌ చేసే చిత్రం ఘాటింగ్‌ తో బిజీగా ఉన్నాడు. అయితే మాకొచ్చిన సమాచారం ప్రకారం పూరిజగన్నాధ్‌ తన తదుపరి చిత్రం నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ తో తెరకెక్కించబోతున్నాడని సమాచారం. గత ఏడాది 'పటాస్‌' చిత్రంతో మెప్పించిన కళ్యాణ్‌రామ్‌ ఆ తరువాత వచ్చిన 'షేర్‌' చిత్రం నిరాశపరచడంతో ఎలక్టీవ్‌గా సినిమాలని ఎంచుకుంటున్నాడు. ఈ తరుణంలో పూరీ వినిపించిన కథ నచ్చడంతో కళ్యాణ్‌రామ్‌ వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే కాకుండా తానే స్వయంగా నిర్మిస్తున్నాడు. స్వతహాగా మాస్‌ హీరో అయిన కళ్యాణ్‌రామ్‌ పూరీ లాంటి మాస్‌ డైరెక్టర్‌ తగిలితే ప్రెజెంటేషన్‌ అదిరిపోతుంది కదా.

English summary

Nandamuri Kalyan Ram is acting in dashing director Puri Jagannadh direction. Story is finalised and movie will go to sets on March.