‘మిస్ ఇండియా’తో ఆడబోతున్న కళ్యాణ్ రామ్

Kalyan To Act With Miss India Aditi Arya

12:09 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

Kalyan To Act With Miss India Aditi Arya

‘మిస్ ఇండియా’తో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ స్టెప్పులు వేయబోతున్నాడు. మిస్ ఇండియా-2015 టైటిల్ గెలుచుకున్న అందాల అదితి ఆర్యతో కలిసి ఆడి.. పాడబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన ప్రస్తుత చిత్రం ‘రోగ్’ పూర్తి కాగానే వీళ్ళిద్దరితో ఈ ప్రాజెక్టు మొదలు పెడతాడట. కళ్యాణ్ రామ్, పూరి కలిసి సినిమా చేయడం ఇదే మొట్ట మొదటిసారి. ఈ మూవీకి కళ్యాణ్ రాం ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నాడు. ఈ మూవీ పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.

ఇవి కూడా చదవండి: సరైనోడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి:'గౌతమీపుత్ర’ 200రోజుల సినిమా అన్న కెసిఆర్

English summary

Nandamuri Hero Kalyan Ram was presently Signed with Director Puri Jagannadh fora Movie Called "Rouge". Kalayan Ram was going to be produce this movie and Miss India Atidi Arya was going to be act as Heroine in this movie.