కొత్తగా ‘కళ్యాణ వైభోగమే’  ట్రైలర్‌

Kalyana Vaibhogame Latest trailer

10:16 AM ON 1st March, 2016 By Mirchi Vilas

Kalyana Vaibhogame Latest trailer

నాగశౌర్య, మాళవిక జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన  ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల అయింది.దర్శకురాలు నందినిరెడ్డి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రంజిత్‌ మూవీస్‌ పతాకంపై కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న ప్రేక్షకులముందుకు వస్తోంది. కల్యాణ్‌ కోడూరి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రంపై నందినీ రెడ్డి మంచి కాన్ఫిడెంట్ గా వుంది. హీరో హీరోయిన్లు కూడా ఈ చిత్రం తమకు బ్రేక్ ఇస్తుందని ఆశగా వున్నారు.

కల్యాణ వైభోగమే చిత్రం మరిన్ని వివరాలు స్లైడ్ షో లో చుడండి...

1/5 Pages

లేటెస్ట్ ట్రైలర్

ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ సినిమా ఈ నెల 4న మన ముందుకు రాబోతుంది.

English summary

Lady Director's Nandini Reddy upcomng film was "Kalyana Vaibhogame".Naga Showrya and Malavika Nayar were acted as hero heroines in this movie.After three years gap nandini reddy directed this movie.This movie was going to be released on March 4th.