లక్షల కట్నం తీస్కోని శోభనం గదికి ఎం చెప్పి పంపలే మీ వాళ్ళు....( వీడియో)

Kalyana Vaibhogame Trailer

01:43 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Kalyana Vaibhogame Trailer

అలా మొదలైంది, జబర్ధస్త్‌ వంటి చిత్రాలు తెరకెక్కించిన బి.వి.నందిని రెడ్డి దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని తెరకెక్కించిన చిత్రం 'కళ్యాణ్‌ వైభోగ్యమే'. నాగశౌర్య-మాళవిక నాయర్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రంజిత్‌ మూవీస్‌ పతాకంపై దామోదర్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్‌లో వచ్చే డైలాగులు యువతని బాగా అట్రాక్ట్‌ చేస్తున్నారు. పెళ్ళి తరువాత ప్రేమలో పడే ఒక యువ జంటని కథాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని నందనీ రెడ్డి తెరకెక్కించింది.

ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు స్లైడ్‌ షోలో మీకోసం.

1/8 Pages

ట్రైలర్:

కళ్యాణ వైభోగమే లేటెస్ట్ ట్రైలర్ 

English summary

Lady Director's Nandini Reddy upcomng film was "Kalyana Vaibhogame".Naga Showrya and Malavika Nayar were acted as hero heroines in this movie.This movie latest trailer was released and the dialouges in the movie attracts audience.This movie was going to be released on March 4th.