అర్ధ నగ్నంగా కమల్‌ విజువల్స్‌(వీడియో)

Kamal Hassan in Marudhanayagam video song

03:37 PM ON 10th March, 2016 By Mirchi Vilas

Kamal Hassan in Marudhanayagam video song

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ తన సహజ నటనతో కొన్ని కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇటీవలే ఉత్తమవిలన్‌, పాపనాశనం, చీకటి రాజ్యం వంటి చిత్రాలతో సూపర్‌హిట్‌ అందుకున్న కమల్‌హాసన్‌ తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే కమల్‌హాసన్‌ 17 సంవత్సరాలు క్రితం 'మరుదనాయగం' అనే చిత్రాన్ని ప్రారంభించారు. 1997 అక్టోబర్‌ 16న ఇంగ్లాండ్‌ రాణి ఎలిజెబెత్‌ చేతుల మీదుగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. వందల కొద్దీ కళాకారులతో తొలిరోజే యుద్ద సన్నివేశాలను చిత్రీకరించారు కమల్‌. అలా దాదాపు 30 నిముషాల సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత కొన్ని ఆర్ధిక సమస్యల వల్ల ఈ చిత్రాన్ని నిలుపవేశారు. ఆ తరువాత...

1/3 Pages

కమల్‌ ఈ చిత్రాన్ని తిరిగి ప్రాంభించాలనుకున్నా అది తిరిగి సాధ్యపడలేదు. అయితే ఇప్పుడు దాదాపు 17 సంవత్సరాలు తరువాత కమల్‌హాసన్‌ ఎన్నారై స్నేహితుడు ఒకరు ఈ చిత్రానికి ఎంతైనా ఖర్చు పెడతాననడంతో 'మరుదనాయగం' చిత్రాన్ని మళ్లీ తిరిగి ప్రారంభించారు.

English summary

Universal Hero Kamal Hassan in Marudhanayagam video song. this movie shooting were started on October 16th 1997 and directed by Kamal Hassan. Now this video song is going viral in internet.