బాబుతో కమల్ భేటీ ఎందుకబ్బా ....

Kamal Hassan Meets Chandrababu Naidu

12:13 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Kamal Hassan Meets Chandrababu Naidu

ఏపీ సీఎం చంద్రబాబు తో సినీ నటుడు , జనసేన నేత పవన్ కళ్యాణ్ భేటీ కాగా , మరో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ కూడా సిఎమ్ ని కలవనున్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కమల్‌ నేటి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చంద్రబాబుతో భేటీ కానున్నారు. కాగా ఉదయం కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ టీ సుబ్బరామిరెడ్డి కూడా చంద్రబాబును కలిసి మాట్లాడినట్లు బోగట్టా. ఇక మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు , పవన్ ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాతాడతారు. ఆతర్వాత కమల్ భేటీ వుంటుంది. వరుస భేటీలు సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary

Kamal Hassan Meets Chandrababu Naidu