భలే చెప్పావయ్యా ...  శభాష్...

Kamal Hassan On Taking Cash For Vote

10:57 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

Kamal Hassan On Taking Cash For Vote

తమిళనాడు ఎలక్షన్లు మంచి ఊపందుకున్నాయి. ఈసారి జరుగుతున్న ఎలక్షన్లలో హేమా హేమీలు పోటీ పడతుండటంతో పోటాపోటీగా మారాయి. ఇక ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలంటూ కొన్ని ప్రజాసంఘాలు, కొంత మంది మేధావులు స్వఛ్చంద సంస్థలూ పిలుపునిస్తున్నాయి. ఇదే సందర్బంగా నోటుకు ఓటు పై మీ అభిప్రాయం ఏమిటంటూ మీడియా అడిగిన ప్రశ్నకు కమల్ హాసన్ స్పందిస్తూ, ఓటు వేసేందుకు డబ్బు తీసుకుంటే గెలిచిన రాజకీయ నాయకుణ్ని సమస్యలపై ఎలా నిలదీస్తారంటూ ప్రశ్నించాడు. ఒకవేళ ఓటు వేసేందుకు డబ్బు తీసుకుంటే దోపిడిదారులూ, దొంగలే నాయకులవుతారని, పవిత్రమైన ఓటును డబ్బుకు అమ్ముకోవడం సిగ్గుచేటనీ కమల్ హాసన్ తన మనసులో మాట చెప్పారు. కమల్ అభిప్రాయం విన్నవారంతా శభాష్ నాయడూ.. భలే చెప్పావయ్యా అంటూ అభినందిస్తున్నారట. తమిళనాట ఎన్నికల్లో ధన ప్రవాహం యమ జోరుమీద ఉందట.

ఇవి కూడా చదవండి:

లిఫ్ట్ లో కామాంధుడి కి తగిన శాస్తి

మహేష్ నన్ను పెళ్లి చేసుకుంటావా?

యువతి పై అత్యాచారం.. ఆ పై పెట్రోలు పోసి మర్డర్

English summary

Universal Actor Kamal Hassan answered for the Question about Cash For Vote. Kamal Hassan said that if People used to take Cash for then Thieves and Rowdy's will be the leaders.