మరో పిట్టకు దగ్గరైన కమల్

Kamal Hassan On Twitter

12:16 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Kamal Hassan On Twitter

సోషల్ మీడియా క్రేజ్ కి ఇప్పుడు మరో క్రేజ్ తోడైంది. ఇక దూకుడే దూకుడే. ఇప్పటికే పలువురు హాలివుడ్ , బాలీవుడ్ , టాలీవుడ్ స్టార్స్ ట్విట్ట ర్, ఫేస్ బుక్ లలో హల్ చల్ చేస్తుంటే కొత్తగా విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ ట్విట్టర్‌లో చేరిపాయారు.గణతంత్ర దినోత్సవం రోజున ఆయన తొలిసారిగా ట్విట్టర్‌ ఖాతాను ఓపెన్ చేసారు. అయితే కమల్‌ ట్విట్టర్‌ ఖాతా తెరిచిన 13గంటల్లోనే అసరించేవారి సంఖ్య వేలల్లోకి చేరుకుంది.ఆయన కుమార్తె, సినీ నటి శృతిహాసన్‌.. కమల్‌హాసన్‌కు ట్విట్టర్‌లో స్వాగతం పలికుతూ, ' చాలా సంతోషకరమైన విషయమం.. తనకు ఎంతో ఇష్టమైన కమల్‌హాసన్‌ ట్విట్టర్‌లో చేరారు' అంటూ శృతిహాసన్‌ ట్వీట్‌ చేసింది.

English summary

India's one of the favorite actor Kamal Hassan opens his twitter account on Republic Day .With in few minutes thousands of people followed him in twitter and his daughter heroine sruthi hassan welcomed him with the tweet