చీకటిరాజ్యంలో రొమాన్స్‌ క్వీన్‌!

Kamal kisses MadhuShalini in Cheekati Rajyam

06:41 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Kamal kisses MadhuShalini in Cheekati Rajyam

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ ఎప్పుడూ తన సినిమాలో వైవిధ్యాన్ని కోరుకుంటారు. అలాంటి వైవిధ్యమైన కథతో ఈ రోజు మన ముందుకు వచ్చారు. తమళంలో కంటే పదిరోజులు ఆలస్యంగా తెలుగులో ఈరోజు రిలీజై చీకటిరాజ్యం హిట్‌ టాక్‌ను సంపాదించుకుంది. అయితే తెలుగునటి అయిన మధుశాలిని కమల్‌హాసన్‌ ప్రక్కన స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశాన్ని కొట్టేసింది. స్వతహాగా కమల్‌ సినిమాలంటే ప్రతీఒక్కరూ లిప్‌లాక్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. మధుశాలిని కూడా చీకటిరాజ్యంలో కమల్‌కి లిప్‌లాక్‌ ఇస్తుంది. ఈ చిత్రంలో మధుశాలినిది చిన్న పాత్రే అయినా ముఖ్య సన్నివేశాల్లో కమల్‌ని తన ముద్దులతో కాపాడే పాత్ర.

మధు ఇందులో నర్స్ గా నటించింది. తను పని చేసే హాస్పిటల్లో కుర్రాడితో కలిసి ఫస్ట్‌టైమ్‌ నైట్‌ క్లబ్‌కి వెళ్తుంది. అక్కడ ఆ కుర్రాడు మధుశాలినితో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అది చూసిన కమల్‌ ఆ కుర్రాడిని చితక బాదుతాడు. ఆ తర్వాత కమల్‌ని రౌడీలు పసిగడుతున్న సమయంలో మధుశాలిని కమల్‌కి లిప్‌లాక్‌ ఇచ్చి కాపాడుతుంది. ఇలా రెండు, మూడు సార్లు మధుశాలిని పెదాలను కమల్‌ జుర్రుకుంటాడన్న మాట. ఏదేమైనా మధుది చిన్నపాత్రే అయినా చాలా హాట్‌ హాట్‌గా కనిపించింది.

English summary

Kamal kisses MadhuShalini in Cheekati Rajyam