కంచి బంగారు బల్లి కథ

Kanchi Golden Lizard Story

12:12 PM ON 11th June, 2016 By Mirchi Vilas

Kanchi Golden Lizard Story

సాదారణం గా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉంటాయి. చాలా మంది కి బల్లులంటే భయం. అదే విధంగా బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితం ఏమిటా అని చూసుకునే బల్లి శాస్త్రం కుడా ఉంది. అలాగే బల్లి గురించి చాలా అపోహలు కూడా ఉన్నాయి. బల్లి పడిన ఆహారం తింటే చనిపోతారని ఒక అపోహ కూడా ఉంది. అయితే బల్లి మీద పడితే ఎటువంటి దోషం తగలకుండా ఉండాలంటే కంచిలోని బంగారు బల్లిని ముట్టుకుని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే దుష్పలితం వుండదని కూడ మరో నమ్మకం కూడా ఉంది. అలాగే మనం ఏమైనా తలచుకున్నపుడు బల్లి అరిస్తే అది నిజం అవుతుంది అని నమ్ముతారు. బంగారు బల్లి అనగానే గుర్తొచ్చేది తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం. ఈ ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని ముట్టుకుంటే అన్ని దోషాలు తొలగిపోయి పుణ్యం లబిస్తుంది అని భక్తుల విశ్వాసం. కంచి లో బంగారు, వెండి బల్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

1/7 Pages

కంచిలో బంగారు, వెండి బల్లి కథ

పురాణాల ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారట. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడుతుంది. ఆ విషయాన్నివారు గమనించకుండా ఆ నీటిని అలాగే తీసుకువస్తారు.

English summary

Kanchi Golden Lizard Story. Varadharaja Perumal Temple is a Hindu temple dedicated to Lord Vishnu located in the holy city of Kanchipuram, Tamil Nadu, India.