ఆ హీరోని వెంటనే అరెస్ట్ చెయ్యాలి

Kangana Ranaut Files Complaint Against Hrithik Roshan

12:23 PM ON 12th April, 2016 By Mirchi Vilas

Kangana Ranaut Files Complaint Against Hrithik Roshan

హాలీవుడ్ హీరోలకు ఎ మాత్రం తీసిపోని విధంగా తన లూక్స్ , బాడీ తో మెస్మరైజ్ చేసే హృతిక్ రోషన్ కు , టాలెంటెడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ల మధ్య వివాదం రోజు రోజు కు ముదురుతోంది . ఒకరికొకరు లీగల్ నోటిసులు పంపించుకుంటూ కోర్టుకెక్కిన వీరిద్దరూ ఇంతకు ముందు ప్రేమికులు . తన అనుమతి లేకుండా తన పర్సనల్ ఫోటోలను , సమాచారాన్ని బయటపెడుతున్నారని కంగన ఆరోపించింది . హృతిక్ రోషన్ - అతని న్యాయ సలహాదారు తన ఫోటోలను, వ్యక్తీ గత సమాచారాన్ని లీక్ చెయ్యడం ద్వారా తన పరువు తీస్తున్నారని , తనను బ్లాక్ మెయిల్ చెయ్యడానికి హృతిక్ ప్రయత్నిస్తున్నాడని కంగన ఆరోపించింది .

ఇవి కూడా చదవండి:పవన్ తో వర్మ కటీఫ్

తన వ్యక్తీ గత విషయాలను బయట పెడుతూ తన పరువు తీయడానికి ప్రయత్నిస్తున్న హృతిక్ రోషన్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని కంగన పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నట్లు వెల్లడించింది .తనను బ్లాక్ మెయిల్ చెయ్యడానికి యత్నిస్తున్న హృతిక్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోనని చెప్పిన కంగన స్పష్టం చేసింది . ఇలా రోజు రోజు కి ముదురుతున్న ఈ వివాదం ఇనెక్న్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

కోర్టు దగ్గరే భార్య గొంతు కోసేశాడు

ఫుల్‌గా తాగి రచ్చచేసిన నాగార్జున హీరోయిన్

రైల్వే ప్రయాణికులపై పోలీసోడి దందా

English summary

Bollywood Queen Kangana Ranauth Lodges a complaint on Bollywood Hansome Hunk Hrithik Roshan . She says that Hrithik and his lawyer were leaking out her personal photos and information without her permission.