డబుల్‌ బాడీ చాలా ఇబ్బంది పెడుతుంది అసిస్టెంట్‌తో కంగనా వాగ్వివాదం (వీడియో)

Kangana Ranaut Fires On Her Assistant

01:42 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Kangana Ranaut Fires On Her Assistant

బాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ది ఒక వీడియో నెట్‌లో విపరీతంగా హల్‌చల్‌ చేస్తుంది. బహుశా కంగనా రనౌత్‌ ని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు. సినీ తారలు తెరపై కనిపించినంత మంచిగా తెరవెనుక ఉండరు. ఆ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కంగనా రనౌత్‌ ఇలానే తన అసిస్టెంట్‌ పై విరుచుకుపడింది. బాలీవుడ్‌లో కంగనా క్యారెక్టరే డిఫరెంట్‌ ఎంతటి అభినయం ఉన్న పాత్రనైనా చెయ్యగల నటి కంగనా. అంతేకాదు ఎటువంటి అవార్ట్స్‌ వేడుకలకి కంగనా రాదు. ఇప్పుడు తాజాగా ఈ వీడియో ఇంటర్నెట్‌లో మరో హల్‌చల్‌ చేస్తుంది. అసలు విషయంలోకి వస్తే అసిస్టెంట్‌ వచ్చి కంగనాతో మీరు బాడీ డబుల్‌ చేయాలని నిర్షయించుకున్నాం అని చెప్తాడు. ఆ తరువాత కంగనా ఎలా స్పందించిందో వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది.

Find out why Kangana is angry at a shoot...

Find out why Kangna is angry at a shoot... Do you guys agree !!!! ????

Posted by Bollywood Jammer on Wednesday, March 2, 2016

English summary

Bollywood Most Talented Heroine Kangana Ranaut fires on her assistant for asking her to use body double.Now this video going viral over social media.