నన్ను వ్యభిచారి అన్నా ఫర్వాలేదంటున్న హీరోయిన్

Kangana Ranaut Interview About Controversies

03:07 PM ON 21st May, 2016 By Mirchi Vilas

Kangana Ranaut Interview About Controversies

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కంగనా రనౌత్ కు ఒకప్ అక్క సంతోషం , మరో పక్క హీరో హృతిక్ రోషన్‌తో వివాదం కారణంగా కోర్టు కేసులను ఎదుర్కొంటున్న కంగనా రనౌత్ ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

కంగనా మాట్లాడుతూ "ఎవరైనా ఒక మహిళ సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉంటే ఆమెను ఆమెను ఈ సమాజంలో వేశ్యగా భావిస్తారు . అదే మహిళ ఏదైనా రంగంలో విజయం సాధిస్తే మాత్రం సైకో అని ముద్రవేస్తారు. ఇలా ఈ రెండింటిలో నన్ను ఏం అనుకున్నా ఫర్వాలేదు అని అంటోంది . తాను ఎవరి కోసం బ్రతకడం లేదని..తన కోసం తాను నచ్చినట్టు జీవించేదాన్ని" అని తన పై వస్తున్న ఆరోపణలకు పై కంగనా స్పందించింది. 

ఇవి కూడా చదవండి:'జనతా గ్యారేజ్' కాప్షన్ మార్చాలన్న రామ్

కంగనా రనౌత్ ఇంటర్వ్యూలో హృతిక్ తో వివాదం గురించి చెప్పిన మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో చూడండి......

1/8 Pages

హృతిక్ ను న్యాయపరంగా ఎదుర్కొంటా

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో తలెత్తిన వివాదాన్ని న్యాయపరంగానే ఎదుర్కుంటానని కంగనా తేల్చి చెప్పింది.

English summary

Bollywood Queen Kanagana Ranauth has won National Award for Best Actress and was gave an interview to a popular TV channel and she said some interesting things about the controversy with Hrithik Roshan and etc