వ్యభిచారానికి ట్రైనర్స్‌ కావాలంటున్న కంగనా

Kangana Ranaut needs prostitution trainers

04:24 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Kangana Ranaut needs prostitution trainers

క్వీన్‌, తను వెడ్స్‌ మను రిటర్న్స్‌ తో వరుస హిట్స్‌ అందుకున్న బాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ కంగనా రనౌత్‌ ఇటీవలే జాతీయ అవార్డుకి కూడా ఎంపికైంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా నాకు వ్యభిచార ట్రైనర్స్‌ కావాలని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. అదేంటి అంత పెద్ద హీరోయిన్‌ సడన్‌గా ఇలా అంటుందేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్దాం. కంగనా తాజాగా 'ట్రావెల్డ్‌ ఎక్రాస్‌ ది బోర్డర్‌' అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని విశ్వాస్‌ పాటిల్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో కంగనా లాహోర్‌ (పాకిస్తాన్‌) లో ఉన్న హీరామండీ( వ్యభిచారులు ఉండే చోటు) వ్యభిచారిణి పాత్రలో నటిస్తుంది.

దీని కోసం దర్శకనిర్మాతలు బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే వ్యభిచార గృహమైన లాహోర్‌ హీరామండీ సెట్స్‌ని ముంబాయిలో యధాతధంగా తీర్చి దిద్దుతున్నారు. అందుకే కంగనా అలా స్టేట్మెంట్ ఇచ్చింది.

English summary

Kangana Ranaut needs prostitution trainers. Kangana Ranaut upcoming movie is Travelled across the border. In this movie she is acting as a Prostitute.