హృతిక్ కు నగ్న ఫోటోలు పంపిన కంగనా

Kangana Ranaut used to send erotic texts pics to Hrithik Roshan

12:21 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Kangana Ranaut used to send erotic texts pics to Hrithik Roshan

బాలీవుడ్ మాజీ ప్రేమికులు హృతిక్ రోషన్ , కంగనా రనౌత్ ల వివాదం రోజు రోజుకు మరింత వివాదాస్పదం అవుతోంది . ఒకరిఒకరు లీగల్ నోటిసులు పంపించుకున్న వీరి వ్యవహారం రోజు రోజుకు మరింత పెద్దది అవుతున్న ఈ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది . తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ కంగనా రనౌత్ హ్రితిక్ రోషన్ కు పంపన మెయిల్స్ లో కొన్ని షాకింగ్ ఫోటోలను , మెసేజ్ లు పంపిందని బాలీవుడ్ లో వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: పవన్ కళ్యాణ్ ఫీట్ నెస్ సీక్రెట్

కంగనా హృతిక్ కు చాలా మెయిల్స్ పంపిందట , అలా కంగనా పంపిన మెయిల్స్ లో కంగనా కొన్ని నగ్న ఫోటోలు కుడా హృతిక్ మెయిల్ చేసినట్లు సమాచారం . హృతిక్ రోషన్ 2014 అక్టోబర్ లో కంగనా కొన్ని నగ్న ఫొటోలను పంపి , "మన ఇద్దరం మొదటిసారి కలిసినప్పుడు ఇదే జరిగేది అంటూ కంగనా తన పోస్ట్ లో పేర్కొందని ఆ మెయిల్స్ ద్వారా వెల్లడైంది" . కంగనా రోజూ ఉదయం లేవగానే మొట్ట మొదటగా హృతిక్ స్వరం వినాలను ఫోన్ చేసేదని వెల్లడైంది . అంతేకాక ఎందుకు తనను దూరం పెడుతున్నావ్ అంటూ కంగనా హృతిక్ కుయ్ మెయిల్స్ పంపినట్లు సమాచారం . ఇప్పటికే పలు ట్విస్ట్ లతో హాట్ టాపిక్ గా మారిన వీరిద్దరి వివాదంలో ఇంకేన్ని ట్విస్ట్ లు ఉంటాయో వేచి చూడాలి .

ఇవి కూడా చదవండి:

పాపం చార్మీకి బోర్ కొడుతోందిట

బావ నటన సూపర్బ్...

బోయపాటిని వెంటాడిన హిజ్రాలు

English summary

Bolly Heroine Kangana Ranauth and Hero Hrithik Roshan controversy was going more controversial with twists. Recently according to an update that Kangana Used to send Nude pics and erotic Messages to Hrithik Roshan By the Mails.