అనాధలా ఫుట్ పాత్ పై పడుకున్న కంగన

Kangana Ranauth Interview On Her birthday

11:42 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

Kangana Ranauth Interview On Her birthday

అవునా, అవుననే అంటోంది కంగన రనౌత్‌... ఈ మధ్య కోర్టు కేసుల వివాదం కూడా ఎదుర్కొంటున్న ఈమెకు అంత కష్టం ఎందుకు వచ్చింది .... ఒకసారి వివరాల్లోకి వెళదాం. సినీ పరిశ్రమలో వివక్ష ఎదుర్కొని , ఎన్నో అవమానాలు భరించి, మనసుకు నచ్చిన పాత్రలను ఎంచుకోవడంలోనూ, మనసుకు నచ్చినట్లే మాట్లాడటంలోనూ ప్రత్యేకత చాటుకున్న కంగన ఉన్నత స్థాయికి చేరుకుంది.ఈమె బర్త్ డే నేడు ... ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఆమె మాట్లాడిన మాటల సమాహారం....

కంగన రనౌత్ చెప్పిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు స్లైడ్ షోలో.....

భార్య నగ్న ఫొటోలే ట్రంప్ కి శాపమా, లాభమా...

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను గ్యాంగ్ రేప్ చేసారు

ఎవరీ శరత్ మరార్... పవన్‌కు ఎలా బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు

పవన్‌ స్టామినాకు తగిన పవర్ ఫుల్ డైలాగ్

1/9 Pages

ఇంట్లో వివక్ష ఎదుర్కొన్నా ... 

   'అవును, ఇందులో నిజం వుంది ఆడపిల్లననే కారణంగా చిన్నప్పుడు సొంతింట్లోనే వివక్ష ఎదుర్కొన్నా. చదువు, తిండి, సరదాలు ఇలా అన్నింట్లోనూ మా అన్నకిచ్చినంత ప్రాధాన్యత నాకిచ్చేవారు కాదు. అది అంగీకరించలేక 16 ఏళ్ల వయసులో ఇళ్లు వదిలి ముంబయి వచ్చేశా. అప్పుడే తొలిసారి నాపై బ్యాడ్‌గాళ్‌ ముద్ర పడింది. అది మొదలు ఇప్పటిదాకా ఎన్నో సార్లు ఎంతో మంది నన్ను బ్యాడ్‌గాళ్‌ అన్నారు. అయినా ఎలాంటి బాధ లేదు' అని కంగన అంటోంది.

English summary

Bollywood Top heroine Kangana Ranauth was celebrating her birthday today.On her Birthday she said some interesting facts about her movie career. She said that she also slept on foot path.