బెడ్ మీద ఆ పని చేస్తూ కంగనను ఇబ్బంది పెట్టాడు

Kangana Ranauth Looses Her Cool While Sharing Bed With Saif

12:03 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Kangana Ranauth Looses Her Cool While Sharing Bed With Saif

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనదైన శైలిలో కామెడి చేస్తూ అందరిని ఆకట్టుకుంటాడు. బాలీవుడ్ లో మంచి సెన్స్ ఆఫ్ హ్యుమర్ ఉన్న వ్యక్తి గా సైఫ్ కు మంచి పేరుంది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జంటగా "రంగూన్" అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఒక సీన్ ను తెరకెక్కిస్తునప్పుడు జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఇవి కూడా చదవండి : మగాళ్లు గురించి త్రిష షాకింగ్ కామెంట్లు

రంగూన్ చిత్రం స్టొరీ లో భాగంగా ఆ సినిమాలో ఒక బెడ్ రూం సీన్ తప్పకుండా ఉండాలట . అయితే ఆ బెడ్ రూం సీన్ కోసం అన్నిసిద్దం చేసుకున్నా ఆ చిత్రం యూనిట్ , యాక్షన్ చెప్పగానే బెడ్ పై ఉన్న సైఫ్ అలీ ఖాన్ హీరోయిన్ కంగనా ని నవ్వించడం మొదలుపెట్టాడట . ఆ బెడ్ రూం సీన్ "రంగూన్" సినిమాలో చాలా ముఖ్యమైన సీన్ అయినప్పటికీ సైఫ్ అలీ ఖాన్ ఇలా కామెడీ చేసి నవ్విస్తుండడంతో కంగనా కూడా సైఫ్ కి సీరియస్ గా ఉండమని గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట.

ఇవి కూడా చదవండి : 'సర్దార్' కాపీ లీక్! సీడీ షాపుల పై పోలీసులు దాడి

అయినా సరే సైఫ్ అలీ ఖాన్ తన వింత చేష్టలతో కంగనాను నవ్విస్తుండంతో చిరాకు పడిన కంగనా ఆ సినిమా డైరెక్టర్ పై అరిచి సైఫ్ చేస్తాల పై కంప్లైంట్ చేసిందట . కంగనా కంప్లైంట్ ఇవ్వడంతో సైఫ్ అలీ ఖాన్ తన చేష్టలను ఆపి ఆ సీన్ పూర్తి చేసాడట . ఇలా కంగనను బెడ్ పై ఇబ్బంది పెట్టిన సైఫ్ గురించి అందరు గుసగుసలాడు కుంటుంన్నారు.

ఇవి కూడా చదవండి :

షాకింగ్: కళ్యాణ్‌ ది కూడా రెండో పెళ్లేనట

ఎన్టీఆర్ కి రూ 700 జరిమానా

పవన్ పై ఉదయ కిరణ్ ఆరోపణలు

English summary

Bollywood Hero Saif Ali Khan was known for his Sense Of Humor. Presently he was acting in "Rangoon" movie with Kangana Ranauth. In that in a bed room seen Saif Ali Khan used to play jokes and make Kangana Laugh but Saif continues his jokes and then Kangana looses her control and Complained to director about Saif 's behaviour.