సోషల్ మీడియాలో కన్నడ హీరోయిన్ ప్రైవేట్ ఫోటోస్ హల్ చల్!

Kannada actress Sonu Gowda private photos leaked in social media

04:37 PM ON 20th September, 2016 By Mirchi Vilas

Kannada actress Sonu Gowda private photos leaked in social media

2008లో 'ఇంతి నిన్న ప్రీతియా' అనే చిత్రంతో వెండి తెరకు పరిచయమైన సోనూ గౌడ అలియాస్ శృతి రామకృష్ణ ఆ తరువాత రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత కూడా సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగుతున్న సోనూ గౌడ తన భర్త మనోజ్ తో ఉన్న ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. వీటిని తమకు తెలియకుండా ఎవరో రహస్యంగా తీశారని సోనూ గౌడ ఆరోపిస్తుంది. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 3 రోజులుగా.. సోనూ, మనోజ్ లకు చెందిన మూడు ప్రైవేట్ ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీటిని ఎవరైనా తీశారా? లేక ఆమె మొబైల్ నుంచి ఎవరైనా దొంగిలించారా? అన్న విషయమై ఆరా తీస్తున్నారు. సోనూ గౌడ ఫోటోస్ కింద స్లైడ్ షోలో చూడవచ్చు..

1/8 Pages

English summary

Kannada actress Sonu Gowda private photos leaked in social media. Kannada actress Sonu Gowda alias Sruthi Ramakrishna debut movie was on 2008. After that she married a political leader son. Now her private photos was leaked in social media.