హీరో తిరుగుళ్ళు.. కూలిన కాపురం

Kannada film industry Hero Darshan affair

07:28 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Kannada film industry Hero  Darshan affair

శాండల్‌వుడ్‌ నటుడు దర్శన్‌ గతంలో ఒక మహిళతో ఆఫైర్‌ పెట్టుకున్నాడు. ఆమె ఎవరో కాదు అతని పక్కింటి మహిళే. ఆ విషయం తెలిసిపోయిన తన భార్య విజయలక్ష్మీ గొడవ చేయడంతో ఆమెను స్విట్జర్లాండ్‌ తీసుకెళ్ళి సైలెంట్‌గా ఉండకపోతే చంపేస్తానని బెదిరించాడు. అంతే కాదు శారీరకంగా కూడా చాలా హింసించేవాడు. ఈ విషయం పై విజయలక్ష్మీ పోలీసులకు పిర్యాదు చేసింది. ఆ తరువాత నుండి అతడికి దూరంగా ఉంటుంది.

అంతేకాదు సంబరం, అనసూయ చిత్రాలతో నటించిన నిఖితతో కూడా ఇతడికి అఫైర్‌ ఉందని అతడి భార్య పోలీసులకు పిర్యాదు చేసింది. తనకు దర్శన్‌ కు సంబంధం లేదని నిఖిత చెప్పినప్పటికీ.. ఆమె చెప్పింది అబద్దం అని తేలడం తో నిఖితని 3 సంవత్సరాలపాటు కర్ణాటక ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆమెను నిషేదించడం జరిగింది. కర్ణాటకకు చెందిన ఒక ప్రొడ్యూసర్‌ కొడుకుని బాగాతాగి బూతులు తిట్టాడు దర్శన్. ఆ ప్రొడ్యూసర్‌ రౌడీలతో వచ్చి దర్శన్‌ పై దాడి చేసారు.

దర్శన్ ని కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ అంబాసిడర్ గా నియమించారు. దీని పట్ల అక్కడి మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. దర్శన్ లాంటి వాళ్ళను అంబాసిడర్ గా ఎలా ఎంచుకుంటారని నిందించారు. అప్పటికే చాలా కేసులలో ఇరుకొని ఉన్నాడు దాంతో వారికి ఇతడిని నియమించడం నచ్చలేదు. అలాంటి వాడిని నియమిస్తారా అని మహిళా సంఘాలు అంటున్నాయి

స్టార్ హీరోలను కామెంట్ చేసిన నమ్రతా

ఫేస్ బుక్ ఎక్కౌంట్ ఉంటేనే టికెట్ అట

ఇలియానా మరీ ఇంత చీపా

English summary

Darshan is an Indian film actor, producer and distributor who works predominantly in the Kannada film industry. He is the son of veteran Kannada actor Thoogudeepa Srinivas.