‘కపూర్‌ అండ్‌ సన్స్‌ ' పోస్టర్ మేకింగ్

Kapoor and Sons Poster Making Video

07:29 PM ON 8th February, 2016 By Mirchi Vilas

Kapoor and Sons Poster Making Video

బాలీవుడ్‌ నటులు రిషికపూర్‌, సిద్దార్థ్‌ మల్హోత్రా, అలియా భట్‌, ఫవాద్‌ఖాన్‌లు ప్రధాన పాత్రలో నటించిన ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’. ఈ సినిమా పోస్టర్‌ ఇటీవల విడుదలై న సంగతి తెల్సిందే. అయితే పోస్టర్‌ మేకింగ్‌ వీడియో ను చిత్ర బృందం ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది.షకున్‌ బాత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్‌ ఈనెల10న విడుదల అవ్వనుంది. మార్చి18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

English summary

Bollywood upcoming movie Kapoor and Sons movie unit was released poster making video of the movie.This movie was going to be released on March 18th