కార్బన్ నుంచి క్వాట్రో ఎల్50 హెచ్‌డీ

Karbonn Quattro L50 Smartphone

12:33 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Karbonn Quattro L50 Smartphone

ప్రముఖ దేశీయ మొబైల్స్ తయారీదారు కార్బన్ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. క్వాట్రో ఎల్50 హెచ్‌డీ పేరిట కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. దీని ధర రూ.7,949. వినియోగదారులు రిటెయిల్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.

క్వాట్రో ఎల్50 హెచ్‌డీ ఫీచర్లు..

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ

English summary

Karbon company launched a new smartphone called Karbonn Quattro L50 at the price of Rs. 7,990 and it comes with the key features like 5-inch HD IPS display,1.3GHz quad-core processor,2GB RAM,13-megapixel rear camera, 5-megapixel front camera,2600mAh battery